రాజకీయం

“చదువు చారెడు, బలపాలు దోసెడు”

లేనివాడికి తెలుస్తుంది దాని విలువ అంటూంటారు అనుభవఙ్ణులు. అందుకోవడానికి ఆరాటపడి చివరికి భంగపడినవాడికే తెలుస్తుంది అందనివాటి విలువ

TSPSC తిక్క లెక్కలు

మన రాష్ట్రమొచ్చి మన పాలన వచ్చాక.. ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే.. APPSCనే నూరు పాళ్లు నయం అంటున్నారు

కవితక్క కోసం బెంగ పెట్టుకున్న TRS ఎమ్మెల్యే

కేసీఆర్ కూతురు కవిత. ఆమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అప్పట్లో ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో…

కేసీఆర్.. ఎందుకింత అర్జంటుగా మిడ్ మానేరు పోతున్నరు..?

ముహుర్తాలను, సాంప్రదాయాలను తూ..చా.. తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మూఢాల్లో మిడ్ మానేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకింత సడెన్ గా వెళ్లాల్సి వచ్చింది.?

దేశభక్త బీజేపీకి ఏమైంది..? ఏంటీ వరుసదెబ్బలు..?

మొదటి నుంచి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ.. జాతీయత, హిందూత్వం. ఇన్నికల్లో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ అది బెడిసికొట్టింది. 2014 ఎన్నికలకు.. ఇప్పటికీ జనం ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా..?

ఝార్ఖండ్ కీ ప్యారే మిత్రో.. ఇంత నిర్దయ ఎందుకు మీకు?

సమాజాన్ని నిట్టనిలువునా చీల్చెయ్యడానికి చట్టాలు తీసుకు వచ్చాం. ఆర్థికరంగం కుదేలవుతోందని, లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారని

శభాష్ జగన్… మరో సంచలన నిర్ణయం..!

చట్టంలో చాలా సంచలన నిర్ణయాలు పొందుపరిచింది ఏపీ సర్కారు. అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష విధించాల్సిందేని నిర్ణయం తీసుకుంది. కేసును నిర్ధారించే ఆధారాలుంటే 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చూడనున్నారు.

ఏపీ పోలీసుల బీమా పరిమితి పెంపు

దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించింది. గతంలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచారు.

ఆర్టీసీ చార్జీల మోత మోగుద్ది

ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వచ్చే సోమవారం నుంచి పెంచిన ఆర్టీసీ చార్జీలు అమలులోకి వస్తాయని చెప్పారు.

డియర్ ప్రైమ్ మినిస్టర్.. నా పేరు సౌమ్యతరిణి మిశ్రా..

డియర్ ప్రైమ్ మినిస్టర్ నా పేరు సౌమ్యతరిణి మిశ్రా. నేను ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంఏ లింగ్విస్టిక్స్…

ఐఏఎస్ లు అయ్యా ఎస్ అనాల్సిందేనా..!

సీఎం, సీఎస్ వీరిద్దరూ జోడ్డెద్దులా కలిసి నడిస్తే, రాష్ట్రం అనే బండి సాఫీగా నడుస్తుంది. అందుకే ముఖ్యమంత్రులు ఏరికోరి తమవారిని ప్రధాన కార్యదర్శులను నియమించుకుంటారు. దీంతో సీఎస్ లు సీఎంల మాటకు ఎదురు చెప్పరు. ప్రతి దానికి జూ హుజూర్ అంటూ తల ఊపుతారు.

జర్నలిస్టులు ఊసరవెల్లులేనా…!

రాజకీయ నాయకులకు నైతికత ఉండాలని, జర్నలిస్టులు ఊదరగొడ్తుంటారు. మరి జర్నలిస్టులకు ఆ నైతికత ఉండక్కర్లేదా..? అని కొందరు నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు

తన్నుకునుడొక్కటే తక్కువ.. రచ్చ రచ్చ..!

నిప్పుకు చెదలు పట్టడం అంటే ఏమిటో అనుకుంటారు గానీ ఒకప్పుడు నిబద్ధతతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌ ఇప్పుడు ఇలా మారిపోవడాన్ని చూసిన తర్వాత పతనానికి ఎవరూ అతీతులు కారని….

ఆర్టీసీ కార్మికులకు సర్కారు ఫైనల్ వార్నింగ్

మంగళవారం అర్థరాత్రి లోగా విధుల్లో చేరని కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో…

కేసీఆర్ పిలిచినా సరే.. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో ఎందుకు చేరడం లేదు ?

యూనియన్లు లేని ఆర్టీసీ అంటే… కార్మికుల హక్కుల రక్షణకు ఏదైనా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తుందా.. ? అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు కార్మికులు బలికాకుండా

TDPకి వల్లభనేని వంశీ గుడ్ బై.. నెక్ట్స్ స్టెప్ వైసీపీలోకేనా..?

స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అయినప్పటికీ నేను ఎన్నికల్లో గెలుపొందాను.

ఆర్టీసీ ఖేల్ ఖతం.. సీఎం సంచలన ప్రకటన

వెయ్యిశాతం పాత ఆర్టీసీ రాష్ట్రంలో ఉండదని సీఎం కేసీఆర్ చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపునుద్దేశించి తెలంగాణ భవన్ మీడియాతో…