Sadhus : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై ఓ గుంపు దాడి దిగింది. పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో వారి పై కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు…

Arvind Kejriwal :  ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కు ఘోర అవమానం జరిగింది. తనని డిన్నర్ కు ఆహ్వానించిన ఓ ఆటో డ్రైవర్ ఇంటికి ఆటోలో వెళ్తున్న కేజ్రీవాల్ ను గుజరాత్…

Swaroopanand Saraswati :    ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి (Swaroopanand Saraswati ) కన్నుమూశారు. ప్రస్తుతం99ఏళ్ల వయసున్న ఆయన మధ్యప్రదేశ్​లోని నార్సింగ్‌పూర్​లోని పీఠంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పరమావిధించారు. ఏడాది కాలంగా స్వరూపానంద స్వామి ఆరోగ్యం…

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య (corona cases)లక్షకు చేరువైంది . నిన్న అనగా మంగళవారం 4. 33లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 14,506 మందికి పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం పాజిటివ్ రేట్ 3.…

Nupur Sharma : మొన్నటివరకు ఎవరికి పెద్దగా తెలియని పేరు నూపుర్ శ‌ర్మ ..కానీ ఇప్పుడీమే హట్ టాపిక్ అయ్యారు. ఓ టీవీ ఛానల్ లో డిబెట్ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా పలు చోట్లల్లో…

Modi jammu kashmir tour : అయ్యా.. ఘనత వహించిన ప్రధాని మోడీ గారు… మీరు దేశంలోనే తోపు ప్రధానమంత్రి అట(మీ పార్టోళ్లు చెప్పుకుంటరు బయట). మీరు చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటరట(మీ పార్టీకి బాకాలూదే మీడియా చెప్తుంటది బయట). మీరొచ్చినంక దేశ…

Uddhav Thackery on Lord Rama : దేశంలో బీజేపీ బలపడటానికి ప్రధాన కారణం హిందూత్వ ఎజెండానే అనేది బహిరంగ రహస్యం. ఇతర మతాలపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన చాలామంది బీజేపీ నేతలను మనం చూశాం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు,…

Yati Narsinghanand : మత గురువు యతి నర్సింహానంద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆదివారం ఢిల్లీలో హిందూ మహాపంచాయత్‌ను ఉద్దేశించి ప్రసగించిన ఆయన.. 2029లో లేదా 2034లో లేదా 2039లో ఓ ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉంది. ఒక…

Rahul Gandhi :  ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన పుష్ప ముంజియాల్ అనే 78 ఏళ్ల వృద్ధురాలు తన 50 లక్షల ఆస్తులు, 10 తులాల బంగారంతో సహా తన ఆస్తులన్నింటినీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు మీద రాసేసింది.…

Ramdev : యోగా గురువు రామ్ దేవ్ బాబా అసహనం కోల్పోయారు.. ఏకంగా జర్నలిస్ట్ పైకే బెదిరింపులకి దిగాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. రామ్ దేవ్(Ramdev) బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ…