ట్రెండింగ్

హుజుర్ నగర్ పై కేసీఆర్ కు ఎందుకంత భయం..?!

కేసీయార్ ఇపుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలను చూసి భయపడుతున్నారా…?  అక్కడ అధికార టిఆర్ఎస్ గెలవదు అని భావిస్తున్నారా….? లేకపోతే 70 మందికి పైగా ఇంచార్జి లను నియమించడం ఏంటి…? 

వీ6 బతుకమ్మ పాట.. పుట్టినింటి మాధుర్యం

ఏది ఏమైనా పుట్టినిల్లు.. పుట్టినిల్లే. ఆ బంధాలు.. బంధుత్వాలు.. పలకరింపులు.. అన్నీసహజంగా ఉంటాయి. మనసును పరవశంతో నింపేస్తాయి. వీ6 బతుకమ్మ పాట అలాంటి సహజత్వంతోనే మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

మంగ్లీ గ్లామర్.. దామోదర్ రెడ్డి డైరెక్షన్.. బతుకమ్మ సాంగ్ అదిరింది

దామోదర్ రెడ్డి అద్బుతమైన డైరెక్షన్.. మంగ్లీ వాయిస్, గ్లామర్.. అన్నీ కలిసి.. ఈ సారి సాంగ్ ను మరింత అందంతా తీర్చిదిద్దాయి.

హుజుర్ నగర్ లో రేవంత్ ఓడారా..? ఉత్తమ్ నెగ్గారా..?

మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నెగ్గినట్టా..? ఓడినట్టా..? అనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి హుజుర్ నగర్ బైపోల్ లో సహకరిస్తారా..? తన వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటారా..?

తెలంగాణ, ఏపీలో బతుకమ్మ, దసరా సెలవులు ఇవే

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అనౌన్స చేసింది. మొత్తం 16 రోజులపాటు దసరా సెలవులు ఉంటాయన్న మాట.

సన్నజాజిలా మారిన ఇలియానా.. బెల్లి డ్యాన్స్ అదుర్స్

ఫుల్ బాడీ వర్కౌట్, యోగాతో బాడీ వెయిట్ పూర్తిగా తగ్గించేసింది. తన సన్నజాజి నడుమును ఫ్యాన్స్ కోసం రెడీ చేశానంటూ.. బెల్లి డాన్స్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది.

రెడ్డి కులస్తుడు రెడ్డిమీద, కమ్మకులస్తులు క్రిష్ దర్శకత్వంలో..

అతిశయోక్తి, ఆడంబరాలు, అద్భుతశక్తులు లేకుండా ఒక్క వ్యక్తి చరిత్రైనా మనజాతి రాసుకుందా? చూసుకుందా? దౌర్భాగ్యమేమంటే వాస్తవాలు చూడ్డం అలవాటులేని జాతికి తెరమీది సోకాల్డ్ సూపర్ స్టార్లూ, యుగాస్టార్లు, మెగాస్టార్ల నటనలమీద చరిత్ర చూడాల్సి రావడం.

హీరోయిన్లకు నేనేం తక్కువ.. ఫొటో షూట్స్ తో ఉపాసన హల్చల్

ఉపాసన ఇప్పుడు రూటు మార్చింది. హమ్ కిసీసే కమ్ నహీ అంటోంది. ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీ భర్తది.. బిజినెస్ ను ఏలుతున్న ఫ్యామిలీ తాతది.

మామది ఓ లెక్క.. అల్లుడితో మరో లెక్క.. అన్నీ తప్పుడు లెక్కలేనట..!

ఏ ఒక్కరు చెప్పిన లెక్కకు.. మరొకరు చెప్పిన లెక్కతో పొంతన లేదు. ఇందులో సీఎం చెప్పింది నమ్మాలా..? ఆర్థికమంత్రి చెప్పింది నమ్మాలా.? కాగ్ చెప్పింది నమ్మాలా..?

బతుకమ్మ పాటల సందడి అప్పుడే మొదలైంది

తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రతిరోజూ సాయంకాలం  పూట సందడిగా జరుగుతున్నాయి. పెత్రమాస తర్వాత 9రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుగుతుంది….

వాల్మీకి పేరు సరే.. ఈ మరో కోణాన్ని కూడా చూడాలి

వాల్మీకి రామాయణం చదవకపోయినా, లేక విన్నా కూడా వాల్మీకి ఒక కిందికులంవాడు కాజాలడని అర్థమవుతుంది. కిందికులాలకు చెందిన శంభూకుడు అగ్రకులస్తుల…

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ రానుంది….