బిత్తిరిసత్తి బోనాల సంబురం పాట

వీ6 తీన్మార్ వార్తలతో ప్రపంచానికి పరిచమైన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా షార్ట్ ఫిలింలు.. పండుగల సమయంలో ప్రత్యేక పాటలు రూపొందించి.. ప్రేక్షకులకు అందిస్తున్నారు. టీవీతో పాటు.. యూట్యూబ్ లోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

బోనాల పండుగ నేపథ్యంలో బిత్తిరి సత్తి కొత్త పాట రూపొందించారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఇది హల్చల్ చేస్తోంది.