బెల్లీ డ్యాన్స్ లతో ఇన్వెస్టర్లకు గాలం.. పాకీ బుద్ధులు ఎక్కడ పోతాయ్..?

పాకిస్థాన్ వాళ్లు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. ఎవరిని ఎలా బుజ్జగించాలో… ఎవరిని ఎలా తమ దారికి తెచ్చుకోవాలో పాకిస్థాన్ కు బాగా తెలిసిపోయింది. సక్రమమైన మార్గంలో వెళ్లడం ఎలాగూ రాదు కాబట్టి.. ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతోంది పాక్.

పాకిస్థాన్ లోని సర్హద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.. ఖైబర్ ఫఖ్తూన్ ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చునిటీస్ కాన్షరెన్స్ జరిగింది. దీనికి పాకాస్థాన్ లోని పారిశ్రామిక వేత్తలతో పాటు.. ఇతర దేశాల నుంచి కూడా వ్యాపారవేత్తలు వచ్చాయి. అయితే.. దేశంలో పెట్టుబడులే లక్ష్యంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు నానా తిప్పిలు పడింది పాక్ సర్కారు.

ఎంతవారలైనా కాంతదాసులేగా.. అన్న తెలుగు నానుడిని పట్టేశారో ఏమో గానీ.. ఏకంగా బెల్లి డ్యాన్స్  ప్రోగ్రాం పెట్టించారు. పాక్ కు చెందిన ప్రముఖ బెల్లీ డ్యాన్సర్లతో పాటు.. విదేశాలనుంచి డ్యాన్సర్లను పట్టుకొచ్చి.. హాట్ హాట్ డ్యాన్స్ లు చేయించారు. ఇవి చూసి సదస్సుకు వచ్చిన అతిథులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

..