నడిచొచ్చే పూల పండుగ.. బతుకమ్మపండుగ

బతుకమ్మ పండుగ సంబరాలు మొదలైపోయాయి. వాడవాడలా బొడ్డెమ్మ పూజలందుకుంటోంది. మరోవైపు.. బతుకమ్మ పాటల సందడి కూడా మొదలైపోయింది. ఒకరితో పోటీపడి మరొకరు.. బతుకమ్మ పాటలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సెలబ్రిటీలతో పాటు.. పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా బతుకమ్మ పాటలు రూపొందించాయి.

బతుకమ్మ పండుగ విశిష్టతను అద్భుతంగా వివరిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో పాటలను చిత్రీకరించి.. తెలంగాణ పల్లె పండుగను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈ సారి బిత్తిరి సత్తి కూడా ఓ పాట రూపొందించారు. స్వయంగా ఆయనే పాటపాడటం మరో ప్రత్యేకత.

బిత్తిరి సత్తి బతుకమ్మ పాట

మైక్ టీవీ(మంగ్లీ) బతుకమ్మ పాట

sync బతుకమ్మ పాట