బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అవేంజర్స్

అవెంజైర్స్ – ఎండ్ గేమ్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది. కాసుల తుఫాను వీస్తోంది. ఏప్రిల్ 26న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తోంది.

ఇండియాలో ఆరు రోజులకు గాను ఈ మూవీ 261.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క మొదటి రోజే 53.15 కోట్లు సాధించింది. రెండో రోజు 51.35 కోట్లు, మూడో రోజు 54.3 కోట్లు, నాలుగో రోజు 31.5 కోట్లు, ఐదో రోజు 31.64 కోట్లు, ఆరో రోజు 26.15 కోట్ల వసూళ్లు రాబట్టింది.

avengers end game

మోడీని వదలని వర్మ

ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా వారం రోజుల్లో ఇంత కలెక్షన్స్ రాబట్టలేదు. విశ్వాన్ని రక్షించేందుకు సూపర్ హీరోస్ చేసిన ప్రయత్నానికి ఫ్యాన్స్ నీరాజనాలు పలుకుతున్నారు.

పెళ్లిలో పబ్జీ ఆడిన పెళ్లికొడుకు

FACT CHECK: మంత్రులు నిజంగానే మందేశారా..?

..

మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.