కెవ్వు కియారా.. Photos

జీ సినిమా అవార్డ్స్ 2019 ఈవెంట్ లో కియారా అద్వానీ మెరిసింది.

రెడ్ కార్పెట్ పై ఎల్లో కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా పోజులిచ్చింది.