ట్రెండింగ్

హరీష్ కు భయపడి KTRకు సీఎం పోస్టు దూరం పెట్టారు

మేనల్లుడు హరీష్ రావును సంతృప్తి పరచడం కోసమే కేసీఆర్ వచ్చే రెండు దఫాలలోను తానే సీఎంగా కొనసాగుతానని ప్రకటించుకున్నట్లు వార్తలు

పాయల్ RDX లవ్… వేరియేషన్ అదిరింది

ఆర్డీఎక్స్ లవ్ సినిమా టీజర్ కు ట్రైలర్ కు సంబంధమే లేదని అభిమానులు అంటున్నారు. మొదట విమర్శించిన వాళ్లే.. ఊరికోసం శీలాన్ని లెక్కచేయని అమ్మాయి స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఉందని అంటున్నారు.

కేబినెట్ లో హరీశ్ రావు ఉత్సవ విగ్రహమేనా..?

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 నెలలకు పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ ఫస్ట్…

బిగ్ బాస్ నుంచి అలీ రజా ఔట్ : గుక్కపట్టి ఏడ్చిన శివజ్యోతి, శ్రీముఖి

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఒక ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ఊహించని విధంగా అలీ రజా హౌస్ నుంచి…

ఎవరికీ ఏ అవసరం కొద్ది మంత్రి పదవి వచ్చిందో తెలుసా..?

కొత్త మంత్రులకు శుభాకాంక్షలు! నాలుగు రకాల వారు మంత్రులైన్రు, అందరికీ జాగ్రత్త!! 1)అర్హులైన కొందరికి ఇచ్చారు 2)అర్హత ఉన్నా ఇంకొందరికి…

బెల్లీ డ్యాన్స్ లతో ఇన్వెస్టర్లకు గాలం.. పాకీ బుద్ధులు ఎక్కడ పోతాయ్..?

పాకిస్థాన్ వాళ్లు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. ఎవరిని ఎలా బుజ్జగించాలో… ఎవరిని ఎలా తమ దారికి తెచ్చుకోవాలో…

96వ బర్త్ డే కి సరిగ్గా ఆరు రోజుల ముందు జెఠ్మలానీ కన్నుమూత

ఆయన కేసు పట్టాడంటే ఓటమి ఉండదు. కోర్టుకెళ్లి వాదించాడంటే గెలుపు ఖాయం. న్యాయవాదులకు ఆయనొక రోల్ మోడల్. ఎంతటి కేసులనైనా…

ఈటలను పంపించేందుకే.. గంగులకు మంత్రి పదవా..?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. కారు కేబినెట్…

దెబ్బకు దిగొచ్చిన్రు.. యాదాద్రిల సారు,కారు బొమ్మలు పీకేస్తరట

యాదాద్రి ఆలయంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారు, ఇతర చిహ్నాలు ఉండటంపై రాష్ట్రమంతా రచ్చ రచ్చైంది. అపోజిషన్ పార్టీలు…

కేబినెట్ లోకి కేటీఆర్, హరీష్..! కానీ…?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు సాయంత్రం 4 గంటలకు కొత్త…

ముంబైలో మెట్రో రైలు ప్రారంభించిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముంబైలో 19,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. 42 కిలోమీటర్ల…

ఉస్మానియా యూనివర్సిటీ MBA ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ఫలితాలు విడుదలయ్యాయి. CBCS లో 2019 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను యూనివర్సిటీ అధికారులు రిలీజ్ చేస్తున్నారు….